Krish-4: బాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న క్రిష్ 4 అప్డేట్..! 8 d ago

featured-image

"క్రిష్ 4" సినిమా పై కీలక అప్డేట్ ఒకటి బాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. 2025 జూన్ లోపల ఈ చిత్రం షూటింగ్ పట్టాలెక్కనున్నట్లు సమాచారం. వార్ 2 షూటింగ్ ముగిసిన తర్వాత హీరో హృతిక్ రోషన్ క్రిష్ 4 షూటింగ్ లో భాగం కానున్నట్లు తెలిసింది. ఇప్పటికే దర్శకుడు, హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ సాలిడ్ కథ రెడీ చేసి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉన్నారు. ఈ క్రిష్ సిరీస్ లో ఇప్పటికి 3 పార్ట్ లు రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD